Former captain Rahul Dravid was on Wednesday appointed as the head coach of the Indian men's cricket team by the BCCI.
#RahulDravid
#TeamIndia
#Cricket
#ViratKohli
#RohitSharma
#T20WorldCup
#RaviShastri
#AnilKumble
#KLRahul
#BCCI
టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత టీమిండియా హెడ్ కోచ్ ఎవరనే ప్రశ్నకు అధికారికంగా తెరపడింది. భారత హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. టీమిండియా కోచ్‌గా ద్రవిడ్‌ను నియమిస్తూ బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ జట్టుతో జరగనున్న సిరీస్‌కు మిస్టర్ డిపెండబుల్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.